వార్సా : ఓడించి సాధించేది పతకం... హృదయంతో గెలిచేది ప్రేమ... ఈ రెండిటినీ సొంతం చేసుకున్నవాడు పియోటర్ మలచౌస్కీ. ఆయన చేస్తున్న త్యాగానికి మానవత్వం ఉన్నవాళ్ళంతా జేజేలు పలుకుతున్నారు. నిజమైన హీరో అంటే పియోటరేనని ప్రశంసలందుకుంటున్నాడు. ఒలింపిక్స్‌లో గెలవడమంటే మాటలు కాదు కదా! పోలండ్‌కు చెందిన డిస్కస్ త్రోయర్ పియోటర్ మలచౌస్కీ రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. దానిని వేలానికి పెట్టాడు. ఎందుకో తెలుసా? మూడేళ్ళ బాలుడికి కంటి కేన్సర్ ఉందని తెలిసిన వెంటనే మరో ఆలోచన లేకుండా తన రజత పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడల్లో భారత్‌ను ముందుకు నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నడుం బిగించారు. క్రీడల్లో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రియో ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనపై పొగడ్తలు, విమర్శల నేపధ్యంలో క్రీడలను ప్రతిష్టాత్మకంగా భావించిన మోదీ సంచలన ప్రకటన చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రానున్న మూడు ఒలింపిక్స్ క్రీడలకు టాస్క్ ఫోర్స్‌ను ప్రకటించారు. 2020, 2024. 2028 సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్స్‌లో భారత ఉత్తమ ప్రదర్శనకు కావాల్సిన యాక్షన్ ప్లాన్‌ను ఈ దళం తయారు చేయనుంది. అందుకు కావాల్సిన క్రీడా సదుపాయాలు, శిక్షణ, ఎంపిక విధానం తదితర అన్ని విషయాలపై వీరు ఎప్పటికప్పుడు సాన పెట్టనున్నారు. దీంతో ఇక విశ్వ క్రీడల్లో భారత్ ప్రకాశించనుంది.
Eenadu (Telugu: ఈనాడు) is an Indian Telugu-language daily newspaper which is the largest[3] circulated Telugu newspaper in Andhra Pradesh and in Telangana, India. According to the Indian Readership Survey (IRS) Q1 2012, Eenadu ranks No. 6 among the...


Sakshi was launched on March 24, 2008, the first regional newspaper designed by the world-renowned newspaper designer, Mario Garcia. According to Price Water House Audit, the newspaper had an initial print run of 1,286,670. Sakshi news paper started with an introductory price of Rs 2/- per week day which led Sakshi to become one of the top ten of regional newspapers in India.[3] The Mudra Institute of Communications from Ahmedabad visited Sakshi to study this success.Ranking of sakshi as audit bureau circulation for period Jan2015 - June 2015 has fallen to 16

ABN Andhra Jyothi is a Telugu all-news TV channel which was launched on 15 October 2009 from the stable of the Telugu daily – Andhra Jyothi. The company has received the permission to launch ABN Andhra Jyothi. ABN stands for Aamoda Broadcasting Network, the company that will bring out this news channel.
Eenadu (Telugu: ఈనాడు) is an Indian Telugu-language daily newspaper which is the largest[3] circulated Telugu newspaper in Andhra Pradesh and in Telangana, India. According to the Indian Readership Survey (IRS) Q1 2012, Eenadu ranks No. 6 among the regional languages dailies with a Total Readership (TR) of 5,906,000.[3] Eenadu (meaning "Today" in Telugu) was founded by the Indian media baron Ramoji Rao in 1974. Eenadu's rapid expansion enabled diversification of its portfolio by venturing into other markets such as finance and chit funds (Margadarsi chits), foods (Priya Foods), film production (Usha Kiran Films), film distribution (Mayuri Films), and a group of television channels (ETV). All the businesses are organized under Ramoji Group.

Sakshi was launched on March 24, 2008, the first regional newspaper designed by the world-renowned newspaper designer, Mario Garcia. According to Price Water House Audit, the newspaper had an initial print run of 1,286,670. Sakshi news paper started with an introductory price of Rs 2/- per week day which led Sakshi to become one of the top ten of regional newspapers in India.[3] The Mudra Institute of Communications from Ahmedabad visited Sakshi to study this success.Ranking of sakshi as audit bureau circulation for period Jan2015 - June 2015 has fallen to 16.

ABN Andhra Jyothi is a Telugu all-news TV channel which was launched on 15 October 2009 from the stable of the Telugu daily – Andhra Jyothi. The company has received the permission to launch ABN Andhra Jyothi. ABN stands for Aamoda Broadcasting Network, the company that will bring out this news channel.
ఏపీకి ప్రత్యేక హెదాతో పాటు రాష్ట్రం అభివృద్ధిచెందే వరకు కేంద్రం ఆదుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. హారతి కార్యక్రమం అనంతరం చంద్రబాబు మాట్లాడారు.విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి తీరాల్సిందేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఒక్క ప్రత్యేక హోదానే కాకుండా ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు సాయం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రపంచంలోని టాప్‌-10 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలబెడతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.
కొలంబో: ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ రికార్డ్ నమోదయ్యింది. ఆసిస్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ సాధించాడు. 45వ ఓవర్ చివరి బంతికి కుశాల్ పెరారాను ఎల్బీడబ్లూగా ఔట్ చేశాడు ఫాల్కనర్. తర్వాత మళ్లీ 48వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చి మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ వికెట్ల ఫీట్‌ను సాధించాడు. రెండు వరుస బంతుల్లో లంక కెప్టెన్ మాథ్యూస్, తిషార పెరారలను ఔట్ చేశాడు. అయితే ఈ క్రమంలో వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన 6వ ఆసిస్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసిస్ బౌలర్లకు ఇది రెండో హ్యాట్రిక్. అంతకుముందు డానియేల్ క్రిస్టియన్ లంక జట్టుపై వన్డేల్లో హ్యాట్రిక్ సాధించాడు. స్కోర్ వివరాలు: శ్రీలంక 48.5 ఓవర్లలో 288/10.(శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది)
 marked by the advent of specialized techniques for gathering and disseminating information on a regular basis that has caused, as one history of journalism surmises, the steady increase of "the scope of news available to us and the speed with which it is transmitted. Before the printing press was invented, word of mouth was the primary source of news. Returning merchantssailors and travelers brought news back to the mainland, and this was then picked up by pedlars and travelling players and spread from town to town. This transmission of news was highly unreliable, and died out with the invention of the printing press. Newspapers have always been the primary medium of journalists since 1700/

epaper.eenadu.net

 marked by the advent of specialized techniques for gathering and disseminating information on a regular basis that has caused, as one history of journalism surmises, the steady increase of "the scope of news available to us and the speed with which it is transmitted. Before the printing press was invented, word of mouth was the primary source of news. Returning merchantssailors and travelers brought news back to the mainland, and this was then picked up by pedlars and travelling players and spread from town to town. This transmission of news was highly unreliable, and died out with the invention of the printing press. Newspapers have always been the primary medium of journalists since 1700/
epaper.sakshi.com

 as one history of journalism surmises, the steady increase of "the scope of news available to us and the speed with which it is transmitted. Before the printing press was invented, word of mouth was the primary source of news. Returning merchantssailors and travelers brought news back to the mainland, and this was then picked up by pedlars and travelling players and spread from town to town. This transmission of news was highly unreliable,
epaper.andhrajyothy.com